శ్రీ బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు సరళవ్యాఖ్యతో....
‘వాణి నా రాణి’ అని సగర్వంగా చెప్పుకున్న ప్రగల్భుడు పిల్లల మఱ్ఱి పిన వీరన. ఈ మాట విన్న ఎవ్వరికైనా అంతగా ఆత్మవిశ్వాసం గల కవి వ్రాసిన ఈ శృంగార శాకుంతలం చదవాలని ఉత్సుకత కలగడం సహజం. అయితే- ఈ కావ్యం పట్ల కుతూహలం కలిగించే అంశం ఇంతకంటె బలమైనది మరొకటి ఉంది. సంస్కృతంలో కాళిదాసు వ్రాసిన జగత్ప్రసిద్ధమైన నాటకం ‘అభిజ్ఞాన శాకుంత’లానికి కావ్య రూపంలో చేసిన స్వేచ్ఛానువాదం ఇది.
Title | శృంగార శాకుంతలము |
Writer | పిల్లలమర్రి పినవీరభద్రుడు |
Category | భాషాసాహిత్యాలు |
Stock | Not Available |
ISBN | 978-93-83652-32-7 |
Book Id | EBM070 |
Pages | 208 |
Release Date | 23-Feb-2013 |