--
దక్షిణాదిని వెలసిన మృదు మధుర కావ్యాలలో శశాంక విజయానిదే అగ్రతాంబూలం. తెలుగు వారికి ఈ మేలి శృంగార కావ్యం అత్యంత ప్రియమైనది. ఇంటింటా పరిచయమైన కావ్యం. పద్ధెనిమిదవ శతాబ్దాదిని పేరు మోసిన కవి – కృతికర్త శేషము వేంకటపతి. సారస్వత రంగంలోనే కాదు, నాటక రంగంలోను గణుతికెక్కినది ఈ కథ.
| Title | శశాంక విజయం |
| Writer | శేషము వేంకటపతి |
| Category | భాషాసాహిత్యాలు |
| Stock | 100 |
| ISBN | |
| Book Id | EBI029 |
| Pages | 214 |
| Release Date | 19-Jan-2009 |