ఎమెస్కో అభిమానుల సౌకర్యార్థం పుస్తకాల కొనుగోలుకు వెబ్ సైట్ త్వరలో సిద్ధం అవుతుంది. ప్రస్తుతం వెబ్ టెస్టింగ్ జరుగుతున్నందున ఎవరూ కొనుగోలుకు ప్రయత్నించవద్దు. త్వరలోనే ప్రారంభ తేదిని తెలియపరచుతాము. అసౌకర్యానికి చింతిస్తున్నాము. ఎప్పటి వలెనె అమెజాన్‌లో లభిస్తాయి.    
ఊడలమర్రి

Oodala Marri

సంతోష్‌కృష్ణ చెడుదీపు

SANTHOSHKRISHNA CHEDUDEEPUరూ. 90


- +   

Publisher:  Sahithi Prachuranalu


--

About This Book


తెలుగువన్‌.కామ్‌లో ఎడిటర్‌గా పనిచేస్తున్న చెడుదీపు సంతోష్‌కృష్ణ పుట్టింది మహారాష్ట్రలోని భీవండిలో, పెరిగింది నల్లగొండ జిల్లా బేగంపేట గ్రామంలో. వీరి తల్లిదండ్రులు శ్రీమతి అంబబాయి, కీ.శే. కృష్ణమూర్తి.

రెండు సినిమాలకీ, రెండు సీరియల్స్‌కీ మాటలు, స్క్రీన్‌ ప్లే అందించిన వీరు ‘ఇదేమి చిత్రమో’ పేరుతో తెలుగువన్‌.కామ్‌లో సెటైర్స్‌ రాస్తున్నారు.

తెలుగువన్‌.కామ్‌లో డైలీ సీరియల్‌గా వచ్చి

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారి విశేష ఆదరణపొందిన నవల ఊడలమర్రి

ఇప్పుడు మీముందుంది.

తప్పక చదవండి!

Books By This Author

Book Details


Titleఊడలమర్రి
Writerసంతోష్‌కృష్ణ చెడుదీపు
Categoryభాషాసాహిత్యాలు
Stock Not Available
ISBN00
Book IdNOCODE
Pages --
Release Date01-Mar-2014

© 2014 Emescobooks.Allrights reserved
13235
35234