*మన ఎమెస్కో బుక్స్ ఇప్పుడు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్‌లలో కూడా లభిస్తున్నాయి.*    
రాలనిపువ్వు

Ralani Puvvu

ఎన్‌. ప్రభాకరరెడ్డి

N. PRABHAKARA REDDYరూ. 70


- +   

Publisher:  Sahithi Prachuranalu


--

About This Book


అంతమందిలో నిర్లజ్జగా… నిస్సిగ్గుగా… తనతో వుంటేనే కూలీ ఇస్తానంటున్న అతని మాటలు ఆమెలో రోతని కలిగించాయి. పొంగుకొస్తున్న అసహ్యంతో ఆమె మనస్సు స్తబ్దమైపోయింది.

ఒక్కసారిగా ఏడుపు ముంచుకొచ్చింది.

గట్టిగానే ఏడుస్తూ కూలబడిపోయింది.

”ఏడిస్తే ఏమవుతుంది? కంట్లో నీళ్ళొస్తాయి. అంతే కదా. ఆ ఏడుపు కావాలంటే తీరిగ్గా ఏడుద్దువు. ఇంతకీ నువ్వు వస్తావా, రావా?” అని, కొంతసేపు చూసి వెళ్ళిపోయాడతడు. సూర్యుడు పైపైకి ఎగబాకుతున్నాడు.

వీథుల్లో తిరిగే జనం క్రమంగా పెరుగుతున్నారు.

తిరిగే వాహనాలు పెరుగుతున్నాయి.

కూలీల గుంపు తరుగుతోంది.

మనసు మార్చుకొని వచ్చినా… మిగిలిపోతూనే వుంది…

తప్పక చదవండి ఎన్‌. ప్రభాకరరెడ్డి రచన

రాలనిపువ్వు

Books By This Author

Book Details


Titleరాలనిపువ్వు
Writerఎన్‌. ప్రభాకరరెడ్డి
Categoryభాషాసాహిత్యాలు
Stock Available
ISBN00
Book IdSPH014
Pages 176
Release Date01-Mar-2014

© 2014 Emescobooks.Allrights reserved
25258
2157