పంజరం

Panjaram

హిమబిందు

HIMABHINDHU



రూ. 60


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


జీవితాన్ని, జీతాన్ని తన ఇంటికే అర్పించి చుట్టూ తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు ఉన్నా, ఒంటరి జీవితాన్ని అనుభవిస్తోంది శాంతి. తన జీతం తప్ప తను ఎవరికీ అక్కర్లేదు అనుకునే టైమ్‌లో ఆమె జీవితంలో వెలుగులా వచ్చాడు శ్రీనివాస్‌.

పెళ్ళి అయిన సంవత్సరంలో భర్తని కోల్పోయి మరల పుట్టింటికి చేరింది. తనని పెళ్ళి చేసుకుని జీవితాంతం తోడుగా ఉంటానని చెప్పిన ఆనంద్‌ మాటలు నమ్మి పెళ్ళికి అంగీకరిస్తుంది. కానీ అతను కేవలం తన డబ్బు కోసమే ఆ పెళ్ళి చేసుకున్నట్టు అర్థం చేసుకుంది.

పంజరం లాంటి తన జీవితాన్ని విడుదల చేసుకోగలిగిందా?

చదవండి!

Books By This Author

Book Details


Titleపంజరం
Writerహిమబిందు
Categoryభాషాసాహిత్యాలు
Stock Not Available
ISBN00
Book IdNOCODE
Pages --
Release Date01-Mar-2014

© 2014 Emescobooks.Allrights reserved
36575

Warning: Use of undefined constant r - assumed 'r' (this will throw an Error in a future version of PHP) in /home/n8hps0619pr6/public_html/emescobooks.com/include/session.php on line 3697
7022