--
విన్నావా! రాజుకు ‘కర్పూర వసంతరాయ’లనే బిరుదుండేదని తెలియగానే కవి గుండెలో ‘సహస్ర మల్లికల సౌరభం’ ఒక్కసారిగా వీచినట్లయిందట. ఒక్క పదమే ఈ కావ్య సృష్టికి మూలకారణమైంది. నాగస్వరం వింటే నాగు పడగ విప్పినట్లు ‘కర్పూర వసంతరాయ’ శబ్దం వినగానే కవి సృజనాత్మక శక్తి సహస్ర ఫణాలుగా విచ్చుకుంది. కావ్యానికి ‘కర్పూర వసంతరాయ’లన్న పేరునే స్థిర పరచినాడు.
Title | కథా కళా ఝంకృతులు |
Writer | అనుమాండ్ల భూమయ్య |
Category | భాషాసాహిత్యాలు |
Stock | Not Available |
ISBN | |
Book Id | EBK015 |
Pages | 136 |
Release Date | 13-Jan-2011 |