S V Bujangaraya Sharma Sampoorna Rachanlu-2
శ్రీరామ్ వేంకట భుజంగరాయశర్మSri Ram Venkata BhujangarayaSharma
--
యస్వీ భుజంగరాయశర్మ సంపూర్ణ రచనలు రెండు భాగాలకు కలిపి రు.500/-
శ్రీరామ్ వేంకట భుజంగరాయశర్మ సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులు. గొప్ప కవి. నాటక కర్త. చిత్రకారుడు. సంగీతజ్ఞుడు. ఆయన అనేక కవితలు, విమర్శ వ్యాసాలు, గేయరూపకాలు, నృత్యరూపకాలు రచించారు. ఎన్నో రేడియో ప్రసంగాలు చేసారు. ఉత్తమ అధ్యాపకుడిగా వేలాది విద్యార్థులను ప్రభావితులను చేసారు. వారి సంపూర్ణ రచనల సంపుటాలివి.Title | యస్వీ భుజంగరాయశర్మ సంపూర్ణ రచనలు-2 |
Writer | శ్రీరామ్ వేంకట భుజంగరాయశర్మ |
Category | భాషాసాహిత్యాలు |
Stock | 100 |
ISBN | 978-93-82203-29-2 |
Book Id | EBL063 |
Pages | 640 |
Release Date | 19-Feb-2012 |