Theepi Kannanu Theepi Na Telugu Paluku
కస్తూరి విశ్వనాథం--
నిజమే, తెలుగెప్పటికీ నశించదు. కాని, అది ఈనాటి శిష్టభాషగా మిగలదు. జీర్ణమై రోగగ్రస్త జీవి మాదిరి, మశూచికం సోకిన మనిషిలాగా జీవిస్తుంది. అటువంటి తెలుగును కాదు మనం వాంఛిస్తున్నది. ఇప్పటికే పరభాషా ప్రభావాలతోను, తెలుగుపట్ల తెలుగువారి చిన్నచూపుతోను, ఉదాసీనభావంతోను నిరాదరణకు గురయి క్షీణిస్తూ, ఇది తెలుగేనా అనిపిస్తున్న మన మాతృభాషను రక్షించుకొని, దాని పూర్వవైభవాన్ని సదా నిలబెట్టుకోవటం ప్రతి తెలుగువాడి పరమకర్తవ్యం.
Title | తీపి కన్నను తీపి నా తెలుగు పలుకు |
Writer | కస్తూరి విశ్వనాథం |
Category | భాషాసాహిత్యాలు |
Stock | 100 |
ISBN | |
Book Id | EBM073 |
Pages | 64 |
Release Date | 25-Feb-2013 |