అశేష పాఠకలోకం కోరిక మేరకు ఎమెస్కోబుక్సు ఇప్పుడు ఎమెస్కో బుక్స్ వెబ్‌సైట్ ద్వారా కూడా లభిస్తున్నాయి.    
కాళీపట్నం రామారావు రచనలు

Kalipatnam Ramarao Rachanalu

వివిన మూర్తి

VVN. Murthyరూ. 500


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


ఈనాటి కథకుల్లో పురుషులెవరో, పుణ్య పురుషులెవరో విచక్షణగా తెలుసుకునే వారు బహు కొద్దిమంది ఉంటున్నారు. ఇవాళ గొప్ప కథలు రాసేవాళ్ళను లెక్కించటానికి ఒక చేతి వేళ్ళే ఎక్కువ. వారిలో ఒకడైన కాళీపట్నం రామారావుగారి రచనలు ఇదివరకు పుస్తక రూపంలో రాకపోవటం ఎంత వింత! మంచి కథలు రాసే వాళ్ళు చాలామంది ఉన్నారు.      – కొడవటిగంటి కుటుంబరావు.
కథలంటే ప్రాణమిచ్చి, ఆ కథలకు పదిలమైన ఒక నిలయాన్ని ఏర్పాటు చేసిన మంచి కథకుడు అంతకు మించి మంచి ప్రేమికుడు అయిన కారా మాస్టారు సమగ్రరచనల సంకలనం ఇది.

Books By This Author

Book Details


Titleకాళీపట్నం రామారావు రచనలు
Writerవివిన మూర్తి
Categoryభాషాసాహిత్యాలు
Stock Not Available
ISBN978-93-82203-66-7
Book IdEBM037
Pages 1176
Release Date30-Jan-2013

© 2014 Emescobooks.Allrights reserved
37514
8148