--
ది వింగ్స్ ఆఫ్ ఫైర్’కు తెలుగుఅనువాదం : చినవీరభద్రుడు
కలాం తన జీవితంలో నుంచి మనకెత్తి చూపించిన సంఘటనలు చాలావరకు నా జీవితంలోను, మీ జీవితంలోను సంభవించిన సంఘటనల్లాంటివే, నన్నూ మిమ్మల్ని కూడా తీర్చిదిద్దిన బంధువులు, దారిచూపిన గురువులు, వెన్నుతట్టిన విధి నిర్ణేతలు, తోడు నిల్చిన సహచరులు మన చుట్టూతా ఉన్నారు. కానీ, మన జీవితంలో వాళ్ళ కివ్వవలసిన స్థానాన్ని మనం ఇవ్వట్లేదు, కలాం ఇచ్చాడు. అంతే తేడా.
| Title | ఒక విజేత ఆత్మకథ |
| Writer | ఎ. పి. జె. అబ్దుల్ కలాం |
| Category | చరిత్ర |
| Stock | 100 |
| ISBN | 978-93-80409-61-0 |
| Book Id | EBB020 |
| Pages | 208 |
| Release Date | 20-Jan-2002 |