--
‘స్వేచ్ఛాభారతం’ భాట్టం శ్రీరామమూర్తిగారి ఆత్మకథ మాత్రమేకాదు, సమకాలీన దేశ చరిత్ర కూడా. గత ఆరు దశాబ్దాలలో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాలలో చోటు చేసుకున్న పలు పరిణామాలపట్ల ఒక సచ్ఛీలుడైన పౌరుని ఆవేదన కూడా.
| Title | స్వేచ్ఛాభారతం |
| Writer | భాట్టం శ్రీ రామమూర్తి |
| Category | చరిత్ర |
| Stock | 100 |
| ISBN | |
| Book Id | EBI035 |
| Pages | 328 |
| Release Date | 24-Jan-2009 |