--
ప్రాచీన కాలంనుండి భారతదేశ చరిత్ర, సంస్కృతులను తెలిపే ప్రామాణిక గ్రంథం. సుప్రసిద్ధ రాజనీతి శాస్త్రవేత్త మామిడిపూడి వెంకట రంగయ్యగారు సరళమైన భాషలో రచించిన ప్రత్యేకంగా విద్యార్థులకు, సాధారణంగా పాఠకులందరికీ భారతదేశ చరిత్రను అధ్యయనం చేయడంలో ఉపయుక్తమైన ఉత్తమ గ్రంథం.
| Title | హిందూదేశ చరిత్ర |
| Writer | మామిడిపూడి వెంకట రంగయ్య |
| Category | చరిత్ర |
| Stock | 100 |
| ISBN | 978-93-80409-04-7 |
| Book Id | EBI012 |
| Pages | 240 |
| Release Date | 06-Jan-2009 |