--
మండలి వెంకట కృష్ణారావు
వ్యాసాలు-ఉపన్యాసాలు
మూడువందల సంవత్సరాల అనంతరం ఆంధ్ర ప్రజలు ఏక రాష్ట్రం ఛత్రచ్ఛాయలోకి వచ్చేరు. అనేక దశాబ్దాలుగా మనం కన్న కలలు ఫలించి ఆంధ్రప్రదేశ్ అవతరించింది. నేటి ఉద్రేకంలో రాష్ట్రాన్ని ఎలా ముక్కలు చెయ్యడం? క్షీరభాండాన్ని ఎలా పగులగొట్టడం? పచ్చనికొంపలో ఎలా చిచ్చులు రేపగలం? అన్నదమ్ముల మధ్య కలిగిన రూనాటి అనుమాన విద్వేషాలవల్ల చల్లని తెనుగు తల్లి కడుపులో నిప్పులు పొయ్యలేము.
Title | మండలి వెంకట కృష్ణారావు |
Writer | మండలి వెంకట కృష్ణారావు |
Category | భాషాసాహిత్యాలు |
Stock | Not Available |
ISBN | 978-93-82203-95-7 |
Book Id | EBM047 |
Pages | 566 |
Release Date | 07-Feb-2013 |