--
'సాహిత్యవేత్తగా సుప్రసిద్ధులైన శ్రీ అవసరాల రామకృష్ణారావు ఒరిస్సాంధ్రా ప్రొఫెసరుగా చక్కటి తెలుగులో ఎన్నో పంటలు పండించారు. గణిత శాస్త్రంలో మాథమాట్సిూ, మస్కాలజీలో పాలిట్సిూ, ట్సూే-డూప్లిట్సూే, అయిదు రకాల ఆత్మహత్యలూ బాపూ నేనూ అన్నిటిలో జలకాలాడి ఆనందించాం. మీరూ తనివితీరా తడిసి ముగ్ధులయి పొండి’ అంటారు ముళ్లపూడి వెంకటరమణ.
| Title | అంగ్రేజీ యమ ఈజీ |
| Writer | అవసరాల రామకృష్ణారావు |
| Category | ఇతరములు |
| Stock | 100 |
| ISBN | -- |
| Book Id | EBK006 |
| Pages | 208 |
| Release Date | 05-Jan-2011 |