--
అలసత్వం ఎంత చిన్నస్థాయిలో ఉన్నా అనర్థదాయకమే. సూది దూరడానికి అవకాశం ఇస్తే రోకలి దూరిపోతుందని దాని అర్థం. మమ్మీ డాడీ సంస్కృతి కూడా అలాంటిదే. కొందరి దృష్టిలో అది చిన్న పాము కావచ్చు. అయినా దానిని పెద్ద కర్రతోనే కొట్టాలి. ఈ పరిస్థితిని ఉపేక్షిస్తే క్రమంగా తెలుగు పిల్లలు తెలుగు మరచిపోతారు. అందుకే ”తెలుగు చదవండి… రాయండి… పలకండి!”
Title | నేటితెలుగు |
Writer | యు.ఎ.నరసింహమూర్తి |
Category | భాషాసాహిత్యాలు |
Stock | Not Available |
ISBN | 00 |
Book Id | NOCODE |
Pages | -- |
Release Date | 01-Mar-2014 |