ఎమెస్కో అభిమానుల సౌకర్యార్థం పుస్తకాల కొనుగోలుకు వెబ్ సైట్ త్వరలో సిద్ధం అవుతుంది. ప్రస్తుతం వెబ్ టెస్టింగ్ జరుగుతున్నందున ఎవరూ కొనుగోలుకు ప్రయత్నించవద్దు. త్వరలోనే ప్రారంభ తేదిని తెలియపరచుతాము. అసౌకర్యానికి చింతిస్తున్నాము. ఎప్పటి వలెనె అమెజాన్‌లో లభిస్తాయి.    
విజయపథం

Vijayapadham

ప్రొ. ముత్యాలనాయుడు

Prof. Muthyala nayuduరూ. 75


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


By: ప్రొ. ముత్యాలనాయుడు డా. యం. అప్పలయ్య గార్లు
ఎనభైశాతం ప్రపంచ సంపద ఐదుశాతం మంది వద్దే ఉంది. స్వప్నం, లక్ష్యం, విశ్వాసం, నూత్న దృక్పథం, దృఢత్వం, ధైర్యం, ఓర్పు, పట్టుదల, నిరంతర శ్రమ వీరి లక్షణాలు. లైఫ్‌స్టైల్‌లో మార్పుకోసం తీవ్రంగా కృషి చేస్తారు. మిగిలిన తొంభై అయిదు శాతం సామాన్యుల కోసమే ఈ పుస్తకం. విజయసాధనకు తమను ఎలా మార్చుకోవాలో చెప్తుందీ పుస్తకం. దృక్పథంలో మార్పుతో విజయపథంలో ప్రయాణించి ఫలితాలు ఎలా సాధించాలో చెప్తుందీ పుస్తకం.

Books By This Author

Book Details


Titleవిజయపథం
Writerప్రొ. ముత్యాలనాయుడు
Categoryసెల్ప్ హెల్ప్
Stock 100
ISBN978-93-88492-01-0
Book IdEBM084
Pages 168
Release Date07-Mar-2013

© 2014 Emescobooks.Allrights reserved
20106
4599