సంక్షిప్త ఆబ్దిక ప్రయోగం

Samkshipta Aabdika Prayogam

విద్వాన్‌ తాడిచెర్ల వీరరాఘవశర్మ

Vidvan thadicharla veeraraghava Sharma



రూ. 35


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


కర్త:-  విద్వాన్‌ తాడిచెర్ల వీరరాఘవశర్మ      (పరిష్కర్త :- కపిలవాయి లింగమూర్తి)

హిందువులు మరణానంతరం చేసే కర్మ వారికీ ప్రేతత్వం నుండి మరియు భూలోకం వాతావరణం నుండి ముక్తిని కలిగిస్తుంది.

తులసివనంలో ఉంచిన శవం శుష్కిస్తుందికాని క్రుళ్లదంటారు. ఈ విధంగా తులసికి వాతావరణాన్ని శుభ్రపరచే గుణముంది.

ఇంటిలో వెలిగించిన దీపం. వ్యక్తి మరణించిననాడు ఆర్పినదానికి వ్యతిరేకం. ఆనాడింటిలో ఒక జ్యోతి ఆరిపోయింది కాబట్టి దానికి బదులుగా ఇపుడు మరొకటి వెలిగిన ఇంటిలోనికి అతడు అడుగుపెట్టుతున్నాడు.

మరణానికి పంచత్వం అని పేరు. అనగా ఈ భౌతికకాయం పంచభూతాలలో చేరిపోవటం అని తాత్పర్యం. వానిలో అగ్ని-జల-భూములు మూడు స్థూల భూతాలు. తక్కినవి సూక్ష్మాలు.

Books By This Author

Book Details


Titleసంక్షిప్త ఆబ్దిక ప్రయోగం
Writerవిద్వాన్‌ తాడిచెర్ల వీరరాఘవశర్మ
Categoryఆధ్యాత్మికం
Stock 100
ISBN978-93-80409-85-6
Book IdEBM061
Pages 80
Release Date15-Feb-2013

© 2014 Emescobooks.Allrights reserved
36575

Warning: Use of undefined constant r - assumed 'r' (this will throw an Error in a future version of PHP) in /home/n8hps0619pr6/public_html/emescobooks.com/include/session.php on line 3697
7022