భక్తి అంటే?

Bakthi Ante...?

మంజులశ్రీ

Manjulasri


M.R.P: రూ.50

Price: రూ.45


- +   

Publisher:  Sahithi Prachuranalu


--

About This Book


భక్తి అంటే ఏమిటి? హిందూ ధర్మమంటే ఏమిటి? మొదలైన విషయాలు అందరికీ తెలిసినట్లే ఉంటాయి కాని, ఏమిటంటే చెప్పడం కష్టం. ఇటువంటి విషయాలను సశాస్త్రీయంగా వివరించడానికి ప్రయత్నించారు.

ఇందులో ‘గుడిలో గంటలు ఎందుకు ఉంటాయి? ఒక హిందూపూజారికి ఉండవలసిన గుణాలు, లక్షణాలు ఏమిటి?’ మొదలైన శీర్షికలను 70కి పైగా ఎన్నుకొని వాటిని విశదమైన శైలిలో సరళభాషలో సవివరంగా రచించి సనాతన హిందూ సంప్రదాయాలయెడ భక్తి, వినమ్రత, విధేయత కలిగించడానికి ప్రయత్నించారు. ప్రతి ఒక్కరు ‘భక్తి అంటే’ అనే పుస్తకాన్ని తప్పక చదివి తమ సంశయాలు తీర్చుకొనవచ్చు.

Books By This Author

Book Details


Titleభక్తి అంటే?
Writerమంజులశ్రీ
Categoryఆధ్యాత్మికం
Stock 100
ISBN0
Book IdSPK042
Pages 120
Release Date01-Mar-2014

© 2014 Emescobooks.Allrights reserved
37945
9331