--
కలియుగ ఆరాధ్య దైవము శ్రీవేంకటేశ్వరస్వామి. ఆ స్వామిని ‘గోవింద’నామముతో భజించిన సంతసించునని పెద్దలమాట. ‘భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే’ అని శంకరాచార్యుల వారు చెప్పియున్నారు. ఈ పద్యకావం నిండా శ్రీనివాసుని గోవింద స్తుతులేనాయే. అందుకే శ్రీ గోవింద స్తుతి అనే నామం యుక్తమైయున్నది.
Title | శ్రీ గోవింద స్తుతి |
Writer | ఆలూరు రత్నమ్మ |
Category | ఆధ్యాత్మికం |
Stock | Not Available |
ISBN | 00 |
Book Id | NOCODE |
Pages | -- |
Release Date | 01-Mar-2014 |