బ్రహ్మసూత్రాలు

Brahma Sootraalu

విజయరామారావు అప్పరుసు

Vijayaramarao Apparusu


M.R.P: రూ.200

Price: రూ.160


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


ముప్ఫై ఏడేళ్లుగా బ్యాంకింగ్‌ వృత్తిలో వున్నా, సంగీత, సాహిత్య, వ్యాకరణ, వేదాంత విషయాలు ప్రవృత్తిగా వున్న వ్యక్తి అప్పరుసు విజయరామారావు. అనేక వ్యాసాలు- ఉపనిషత్తులు, సాహిత్యం, వాఙ్మయ చరిత్ర, తత్త్వశాస్త్రాలపైన వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. విభిన్న అంశాల మీద అసంఖ్యాక ప్రసంగాలు ఇచ్చారు. ఎం.ఏ. సంస్కృతం స్వర్ణపతక గ్రహీత. ఎంతటి సంక్లిష్టమైన విషయాన్నైనా వ్యావహారిక భాషలోనే వ్యక్తపరచాలని అభిప్రాయం. విష్ణుసహస్రనామస్తోత్ర శంకరభాష్యానికి ఇంగ్లీషులో సంక్షిప్త అనువాదం, సనత్సుజాతీయం, యజుర్వేదీయ సంధ్యావందనం, హిందీలో బ్యాంకింగ్‌ పారిభాషిక పదకోశం ఇంతవరకు ప్రచురణ జరిగిన గ్రంథాలు. విష్ణు సహస్రనామం మీద త్రిమతాచార్యుల భాష్యం పై తులనాత్మక పరిశోధన చేస్తున్నారు.

Books By This Author

Book Details


Titleబ్రహ్మసూత్రాలు
Writerవిజయరామారావు అప్పరుసు
Categoryఆధ్యాత్మికం
Stock 100
ISBN978-93-83652-44-0
Book IdEBM017
Pages 416
Release Date14-Jan-2013

© 2014 Emescobooks.Allrights reserved
37945
9327