సంకలనం:- గురు కొండవీటి జ్యోతిర్మయి
తాళ్ళపాక అన్నమయ్య 32,000 కు పైగా సంకీర్తనలు రచించి సంకీర్తనాచార్యుడయ్యాడు. తెలుగు పలుకుబడులకు, నుడికారానికి అన్నమయ్య సంకీర్తనలు అద్భుతమైన ఉదాహరణలు. ఆయన సంకీర్తనలకు ఎంత సంగీతపరమైన విలువ ఉందో అంతకంటే ఎంతో ఎక్కువ సాహిత్యపరమైన విలువ ఉంది. ఈ దివ్యశక్తి సంకీర్తనలు అన్నమయ్య కవితాతత్వానికి అద్దంపడతాయి.