Adarshacharya Chitrakavi Athreya
--
తిరుప్పావై పాశురములు : తెలుగు గేయమాల
”శ్రీమాన్ ఆత్రేయగారు, చక్కని విశ్లేషణముతో తాము అనుభవించి, ప్రవచించి గ్రంథరూపముగ కూర్చినారు…. ఆండాళ్ తల్లి తన పాటలను వారి నోట మధురంగా పలికించినది. అనువాదంలో ప్రతిపదము లలితము, మనోహరము, సులభము, సుబోధకము అయి శ్రోతలను ఎంతో ఆనంద పరవశులను చేయుచున్నవి.
Title | తిరుప్పావై పూదండ |
Writer | ఆదర్శాచార్య చిత్రకవి ఆత్రేయ |
Category | ఆధ్యాత్మికం |
Stock | 100 |
ISBN | |
Book Id | EBF015 |
Pages | 197 |
Release Date | 11-Jan-2006 |