--
బి.ఎస్.రాములు సామాజిక తత్త్వవేత్త. 50కి పైగా గ్రంథాలు రచించాడు. నవలాకారుడు, కథకుడు. వర్ధమాన కథకుల కోసం ఎన్నో వర్క్‌షాపులు నిర్వహించాడు. కథ స్వరూప స్వభావాల గురించి, నిర్మాణాన్ని గురించి ఒక కథారచయిత చెప్పిన పాఠాలివి.
Title | కథకుడి పాఠాలు |
Writer | బి.ఎస్.రాములు |
Category | భాషాసాహిత్యాలు |
Stock | 100 |
ISBN | -- |
Book Id | EBK017 |
Pages | 176 |
Release Date | 14-Jan-2011 |