--
సంవేదన వస్తు ప్రాముఖ్యం గల వైజ్ఞానిక నవల. ఇందులో మానవ జీవితానికి, దైవత్వంతో మూర్తిత్రయం, అంటే ప్రధానమైన మూడు తత్త్వాలకు గల వైజ్ఞానిక సాంగత్యం విశదీకరించబడి ఉంది.
| Title | సంవేదన |
| Writer | డి.ఎ.చౌదరి |
| Category | ఇతరములు |
| Stock | 100 |
| ISBN | |
| Book Id | EBJ044 |
| Pages | 320 |
| Release Date | 26-Jan-2010 |