--
కలియుగంలో తిరుమల ఉనికి ప్రపంచానికి తెలిసిన నాటి నుంచి ఈనాటి వరకూ ఈ ఆలయ సంస్కృతి, సంప్రదాయాలు, పరిపాలన, రాజకీయాల ప్రభావం, భక్తుల అవసరాలు వగైరా విభిన్న కోణాలలో తిరుమల ఆలయ చరిత్రని మన కళ్లముందు ఆవిష్కరింపజేసే ఏకైక రచన ‘తిరుమల చరితామృతం’.
| Title | తిరుమల చరితామృతం |
| Writer | డా. పి.వి.ఆర్.కె.ప్రసాద్ |
| Category | ఆధ్యాత్మికం |
| Stock | 100 |
| ISBN | 978-93-82203-81-0 |
| Book Id | EBM075 |
| Pages | 600 |
| Release Date | 26-Feb-2013 |