నదులు – వాటి గాథలు

Nadhulu Vati Gaadhalu

డా. కె.కె.మూర్తి

Dr. K.K.Murthy


M.R.P: రూ.40

Price: రూ.35


- +   

Publisher:  Sahithi Prachuranalu


--

About This Book


జలజల పారె నదులు మనకు ఆహ్లాదాన్నేకాదు, మన నీటి అవసరాలూ తీరుస్తున్నాయి. భారతదేశ ఒడిలో ఎన్ని పుణ్య నదీమ తల్లులో, వాటి ద్వారా మన అవసరాలను తీర్చుకోవడమేకాదు, వాటి పుట్టుపూర్వోత్తరాలనూ తెలుసుకోవాలి. అందుకే కె.కె.మూర్తి గారి కలం నుండి జాలువారి ఎంతో సరళంగా వివరించిన ‘నదులు-వాటి గాథలు’ మీరు తప్పక చదివితీరాల్సిందే.

Books By This Author

Book Details


Titleనదులు – వాటి గాథలు
Writerడా. కె.కె.మూర్తి
Categoryఆధ్యాత్మికం
Stock 100
ISBN
Book IdSPM126
Pages 120
Release Date01-Mar-2014

© 2014 Emescobooks.Allrights reserved
39179
13015