దీవులందెల్లనేరేటిదీవిలెస్స
భరతఖండంబు మేల్త దంతరమునందు
ద్రవిడదేశంబు కడనొప్పు దానియందు
కాంచి దామమాభూమికి కాంచిపురము.
- హరవిలాసము (శ్రీనాథుడు)
--
దీవులందెల్లనేరేటిదీవిలెస్స
భరతఖండంబు మేల్త దంతరమునందు
ద్రవిడదేశంబు కడనొప్పు దానియందు
కాంచి దామమాభూమికి కాంచిపురము.
- హరవిలాసము (శ్రీనాథుడు)
| Title | నగరేషు కంచి |
| Writer | డా. పి.వి.ఎల్.నరసింహారావు |
| Category | ఆధ్యాత్మికం |
| Stock | 100 |
| ISBN | 978-93-80409-93-1 |
| Book Id | EBK029 |
| Pages | 160 |
| Release Date | 25-Jan-2011 |