--
అన్నిటితో ఉంటూ, ఆధ్యాత్మిక జీవన దృక్పథం అలవడి, దానిలో పరిపక్వత రావాలంటే సంయమనం, సమభావన అవసరం. కష్ట, సుఖాలనూ, మంచి, చెడులనూ ఒకేలా స్వీకరించగలగాలి. ద్వంద్వాతీతులవాలి. హృదయంలో దైవత్వం, ప్రేమతత్వం నిండాలి.
| Title | ధ్యానం శరణం గచ్ఛామి |
| Writer | స్వామి మైత్రేయ |
| Category | ఆధ్యాత్మికం |
| Stock | 100 |
| ISBN | 978-93-82203-54-4 |
| Book Id | EBL012 |
| Pages | 288 |
| Release Date | 11-Jan-2012 |