సాహితీ ప్రచురణలు, ఎమెస్కో బుక్స్ అమెజాన్,ఫ్లిప్‌కార్ట్‌లలో లభిస్తాయి. https://sahithibooks.com/లో కూడా లభ్యం.    
వర్తమాన చైనా

Varthamaana China

మాథ్యూజాన్

Matthew Johnరూ. 150


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


పొరుగునుంచి తెలుగులోకి: విమర్శ, చర్చలకోసం 18
వర్తమాన చైనా
మూలం:
మాథ్యూజాన్
తెలుగుసేత:
డా. ఏ.వి. పద్మాకర్ రెడ్డి
పుస్తకమాలిక సంపాదకులు: అడ్లూరు రఘురామరాజు
సంపాదకులు : దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి

About This Book


తక్కువ అక్షరాస్యత, జనాభా ఉన్నప్పటికీ తక్కువ వృద్ధిరేటులో అదేవిధమైన అభివృద్ధిపథంలో ఉన్న, వికాసం చెందుతున్న ప్రజాస్వామ్యదేశం భారతదేశం. మార్కెట్‌ శక్తులమీద ఆధారపడ్డ చైనా సామ్యవాదం నుండి మన దేశం నేర్చుకోవలసిన గుణపాఠాలేమిటి?
ఒకటి, స్పష్టమైన సమైక్యతతో అన్ని స్థాయిల్లోనూ, ప్రాంతాల్లోనూ శీఘ్ర ఆర్థిక లక్ష్యం పట్ల నిబద్ధత. రెండు, సమర్థమైన పాలన, నిర్వహణశైలి, పెద్దఎత్తున ఎఫ్‌డిఐలను ఆకర్షించడానికి వీలుగా అన్ని ప్రధాన నగరాలు, వృద్ధిప్రాంతాలలో మౌలికవసతుల నిర్మాణం.
చైనా-భారత దేశాలు రెండూ అభివృద్ధి చెందుతున్న ప్రపంచానికి నాయకత్వం వహించే అవకాశం ఉన్న వర్తమానశక్తులు. తన అత్యున్నత వృద్ధిరేటు స్థానాన్ని చైనా అధిగమించగా భారతదేశం ఇంకా ఆ స్థానం చేరుకోలేదు. రాబోయే సంవత్సరాలలో భారతదేశం చైనా వృద్ధిరేటును అధిగమించవచ్చునని అంచనా.

Books By This Author

Book Details


Titleవర్తమాన చైనా
Writerమాథ్యూజాన్
Categoryఅనువాదాలు
Stock 100
ISBN978-93-83652-54-9
Book IdEBM081
Pages 344
Release Date04-Mar-2013

© 2014 Emescobooks.Allrights reserved
27366
2690