అశేష పాఠకలోకం కోరిక మేరకు ఎమెస్కోబుక్సు ఇప్పుడు ఎమెస్కో బుక్స్ వెబ్‌సైట్ ద్వారా కూడా లభిస్తున్నాయి.    
ఇవండీ మనవాళ్ల ఆటలు!

Ivandi Manavalla Atalu

వి. రఘునాథన్

V.Raghunathan


M.R.P: రూ.90

Price: రూ.80


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


పొరుగునుంచి తెలుగులోకి: విమర్శ, చర్చలకోసం 17
ఇవండీ మనవాళ్ల ఆటలు!
తెలుగు సేత:-
ఎన్.ఎస్. మూర్తి
ఎస్.వి.ఎం. శాస్త్రి
పుస్తకమాలిక సంపాదకులు: అడ్లూరు రఘురామరాజు
సంపాదకులు : దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి

About This Book


‘క్రీడా సిద్ధాంతాన్ని, ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన ప్రవర్తనా సరళిని ఉపయోగించి రఘునాథన్ భారతీయుల ప్రత్యేకతలను వివరిస్తాడు. నిత్య జీవితంలోని ఉదాహరణలతో మన పరస్పర విరుద్ధ ప్రవర్తనా ధోరణులను పరిశీలిస్తాడు.’    - డక్కన్ క్రానికల్‍.
‘రఘునాథన్‍ అద్భుతంగా రాస్తాడు. సమీకకుడు నేనిలా రాసి ఉంటే బాగుండుననుకొనే సందర్భాలు అరుదు. అటువంటి అరుదైన సందర్భాలలో ఇది ఒకటి’
- వివేక్ డెబ్రాయ్ ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో
‘మనం ఎందుకు తప్పో చూపించడంలో ఈ పుస్తకం చాలా సఫలమైంది, మనల్ని మనం ఎలా సరిచేసుకోవాలో మనం తెలుసుకోగలగాలి’
                                     - సుభాసిస్ గంగోపాధ్యాయ బిజినెస్ స్టాండర్ లో

Books By This Author

Book Details


Titleఇవండీ మనవాళ్ల ఆటలు!
Writerవి. రఘునాథన్
Categoryఅనువాదాలు
Stock 100
ISBN978-93-82203-87-2
Book IdEBM032
Pages 160
Release Date25-Jan-2013

© 2014 Emescobooks.Allrights reserved
37518
8153