ఎమెస్కో అభిమానుల సౌకర్యార్థం పుస్తకాల కొనుగోలుకు వెబ్ సైట్ త్వరలో సిద్ధం అవుతుంది. ప్రస్తుతం వెబ్ టెస్టింగ్ జరుగుతున్నందున ఎవరూ కొనుగోలుకు ప్రయత్నించవద్దు. త్వరలోనే ప్రారంభ తేదిని తెలియపరచుతాము. అసౌకర్యానికి చింతిస్తున్నాము. ఎప్పటి వలెనె అమెజాన్‌లో లభిస్తాయి.    
జాతీయవాద చింతన వలసవాద ప్రపంచం

Jaathiyavaadha Chinthana Valasa

పార్థ చటర్జీ

Partha Chatterjeeరూ. 150


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


పొరుగునుంచి తెలుగులోకి: విమర్శ, చర్చలకోసం 16
జాతీయవాద చింతన వలసవాద ప్రపంచం
ఆంగ్ల మూలం :- పార్థ చటర్జీ
తెలుగు సేత :- కాకాని చక్రపాణి
పుస్తకమాలిక సంపాదకులు: అడ్లూరు రఘురామరాజు
సంపాదకులు : దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి

About This Book


జాతీయవాద రాజకీయాల సిద్ధాంతం, చరిత్రలపై ఆసక్తి ఉన్న ప్రతివ్యక్తీ తప్పక చదవవలసిన గ్రంథం. అంతర్జాతీయ స్థాయి పాండిత్యంతో ఎక్కడా రాజీపడకుండా, అతివిశదంగా, అద్భుతంగా రచించిన గ్రంథం.    - గాయత్రీ స్పైవాక్
తేటతెల్లంగా మార్క్సిస్టు విమర్శా దృక్పథంతో రచించిన చాలా ముఖ్యమైన గ్రంథం
- ఎకనామిక్ అండ్‍ పొలిటికల్‍ వీక్లీ
గొప్ప పాండిత్య స్ఫోరకమైన రచన, విమర్శనా శక్తి పరాకాష్ఠకు చేరిన బుద్ధినుండి ఉత్పన్నమైన రచన… నిర్దుష్టమైన ప్రామాణికతతోనూ, రమణీయమైన వచనంలోనూ సాగిన రచన.
- అమితావ్ ఘోష్, ది టెలిగ్రాఫ్ లో
స్పష్టమైన, సముచితమైన వాదధోరణిలో ఒక సామాజిక సిద్ధాంతాన్ని చదవాలన్న ఆసక్తి ఉన్న పాఠకులకు ఈ గ్రంథం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. సమకాలిక సాంస్కృతిక విమర్శ రంగంలో ఈ గ్రంథ రచనను ఒక ముఖ్యమైన సంఘటనగా పండితులు గుర్తిస్తారనడంలో సందేహం లేదు.    - ది హిందూ పత్రిక

Books By This Author

Book Details


Titleజాతీయవాద చింతన వలసవాద ప్రపంచం
Writerపార్థ చటర్జీ
Categoryఅనువాదాలు
Stock 100
ISBN978-93-82203-84-1
Book IdEBM033
Pages 296
Release Date26-Jan-2013

© 2014 Emescobooks.Allrights reserved
16686
136