నరేంద్ర లూథర్ హైదరాబాదు చరిత్ర, సంస్కృతులపై అపారమైన అధికారం కలిగిన రచయిత. కుతుబ్‌షాహీల కాలం నుండి నేటిదాకా హైదరాబాదు చరిత్రను సరళమైన కథనాత్మక శైలిలో లూథర్ రచించాడు. హైదరాబాదు పరిణామాలను వివరించడంలో ఆయన ఉర్దూ పరిజ్ఞానం పరిశోధనాసక్తి బాగా ఉపయోగపడ్డాయి. ఆమూలాగ్రం చదివించే పుస్తకం.