*మన ఎమెస్కో బుక్స్ ఇప్పుడు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్‌లలో కూడా లభిస్తున్నాయి.*    
మహాభారతం

Mahaa Bhaaratam

శివ్ కె. కుమార్

Shiv K. Kumarరూ. 150


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


అనువాదం : దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి

ప్రపంచ సాహిత్యంలోనే ప్రాచీనమైన మహేతిహాసాల్లో ఒకటి వ్యాస మహాభారతం. ఈ ఇతిహాసంలో మన ఊహకు అందే మానవ సహజమైన ప్రతి భావోద్వేగమూ – ప్రేమ, అసహ్యం, ఈర్ష్య, అసూయ, ప్రతీకారం, ద్రోహం, వాత్సల్యం, క్షమ – వర్ణితమైంది. మహాభారతం కేవలం ఒక యుద్ధగాథ మాత్రమే కాదు. మానవ అస్తిత్వాన్ని గురించిన అద్భుతమైన ఆలోచనలతో నిండి ఉందది.  శివ్‌ కె.కుమార్‌ ఈ మహేతిహాసాన్ని అద్భుతమైన నవలగా మలిచారు.

Books By This Author

Book Details


Titleమహాభారతం
Writerశివ్ కె. కుమార్
Categoryఅనువాదాలు
Stock 567
ISBN978-93-80409-26-9
Book IdEBJ018
Pages 376
Release Date11-Jan-2010

© 2014 Emescobooks.Allrights reserved
12367
32397