జ్ఞాపకాలు
-ఇంద్రాణీ జగ్జీవన్ రామ్
Jnapakaalu
-Indrani Jagjeevan Ram
ఆంగ్లం-
తారా జ్యోషి
Tara Jyoshi
తెలుగుసేత -
డా. దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి
Dr. Durgempudi Chandrashekara Reddy
మా అమ్మ చూసిన, జీవించిన సాంఘికమథనం ఇది. సాంఘిక అణచివేత, దురన్యాయపూరితమైన వివక్షల అనంతమైన కటికచీకటిరాత్రిని తొలి సూర్యకిరణం ఛేదించినట్లుగా అనిపిస్తుంది. మధ్యయుగపు మహాత్ములు రైదాస్, కబీర్, నానక్‌లు భారతీయ మానసిక స్థితిని గాఢనిద్రనుండి బయటపడమని కోరుతూ గట్టిగా కుదిపివేశారు. ఆ తరువాత దయానంద సరస్వతి, వివేకానందుడు, రాజా రామ మోహన్‌రాయ్, ఇంకా అనేకమంది ఈ అత్యావశ్యకమైన సాంఘిక పరిణామానికి చోదకశక్తిగా నిలిచారు. భారతీయుల ఆలోచనావిధానంలో, మానసికస్థితిలో కొంత మార్పు వచ్చింది` మొదట్లో అంత స్పష్టంగా కనిపించలేదీ మార్పు.- మీరాకుమారి
Title | జ్ఞాపకాలు |
Writer | ఇంద్రాణీ జగ్జీవన్ రామ్ |
Category | చరిత్ర |
Stock | Available |
ISBN | 978-93-91517-62-5 |
Book Id | EBW021 |
Pages | 368 |
Release Date | 16-Apr-2023 |