ఆయన - రాజకీయ కార్టూన్‌లు వేయడం ఒక వ్యాపకం అనుకోలేదు. ఒక తపస్సులా సాగించాడు. తన క్రియాశీలక, సృజనాత్మక శక్తుల్ని ఒడ్డి, వేల, కాదు కాదు లక్షల నవ్వుల పువ్వుల్ని పూయించాడు. ఇది కార్టూనిస్టుగా ఆయన ఘన విజయం. పుట పుటలోనూ పుట్టెడు నవ్వులు దాగున్నాయి. మరింక ఆలస్యం ఎందుకు? పుస్తకం తెరవండి. పుట్టెడు నవ్వుల్లో మునిగి తేలండి.