‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక వేదికగా వెలువరించిన వ్యాసాల పరంపర ఈ ‘సత్యకాలమ్’. జాతీయ రాజకీయ పరిస్థితుల్లో తను బాధ్యత వహిస్తున్న భారతీయ జనతాపార్టీ దృక్కోణాన్ని స్పష్టంగా, బలంగా పాఠకుల్లోకి తీసుకువెళ్లడంలో శ్రీ సత్యకుమార్ నిర్వహించిన ఈ కాలమ్ ఎంతో దోహదపడింది.
| Title | సత్యకాలమ్ |
| Writer | వై.సత్యకుమార్ |
| Category | ఇతరములు |
| Stock | Available |
| ISBN | 978-93-91517-24-3 |
| Book Id | EBV017 |
| Pages | 440 |
| Release Date | 04-Jun-2022 |