మేఘపథం-మెట్రో కవితా ఝరి
-ఎన్వీయస్.రెడ్డి
Meghapatham - Poet of the Metro Transport System
-N.V.S.Reddy
భాగ్యనగరానికి మెట్రో మణిహారం విశ్వవ్యాప్త నగరంగా మార్చివేయడంలో కీలక పాత్ర వహిస్తుంది. మరి ఆ మెట్రో విస్తరణ ఎలా జరిగింది. దాని ఆటుపోటులు ఎరిగినవాడిగా ఎన్వీయస్ రెడ్డిగారు తన అనుభవాలను కవితా రూపంలో అందించడం జరిగింది.
Title | మేఘపథం |
Writer | ఎన్వీయస్.రెడ్డి |
Category | భాషాసాహిత్యాలు |
Stock | Available |
ISBN | 978-93-91517-03-8 |
Book Id | EBV016 |
Pages | 284 |
Release Date | 04-May-2022 |