మారుతున్న పరిస్థితులనూ, మార్పు కోరుకుంటున్న మనుషులను రెండు విభిన్న దేశాలు, సంస్కృతుల మధ్యన చిత్రీకరించడం జరిగింది. ఈ మార్పు కూడా కేవలం ఆచరణలకే అంకితమయ్యిందా లేక, మనిషి యొక్క విలువల్ని కూడా సమూలంగా పెకలిస్తోందా అనే విషయం కూడా చూచాయగా స్పర్శించడం జరిగింది. ముసుగు మారినా, ముసుగులోని అంతరంగం మారడం అంత సులభం కాదని రచయిత అభిప్రాయం. ఇవే కాక మరెన్నో చేదు నిజాల్ని, జీవన సత్యాల్ని ఇందులో చర్చించడం జరిగింది.
Title | నా(రీ)పథం |
Writer | శ్రీకాంత్ యజ్ఞమూర్తి |
Category | భాషాసాహిత్యాలు |
Stock | Available |
ISBN | 978-93-91517-14-4 |
Book Id | EBV015 |
Pages | 176 |
Release Date | 02-May-2022 |