****
నర్సరీ రాజ్యానికి రారాజు
పల్లవెంకన్న
అంగ వైకల్యం కలిగిన వాడైనా అదరక,బెదరక ఒక సామ్రాజ్యాన్నే స్థాపించాడు. ఆ సామ్రాజ్యం పేరే వెంకన్న నర్సరీ... కడియపు లంక ఈ రోజు నర్సరీలకు ఐకాన్‌గా మారిందంటే అతనే కారణం అంటారు అక్కడివారు. ఎన్నో సినిమా షూటింగ్‌లకు నిలయంగా మారిన అతని కథ తెలుసుకోవాలంటే తప్పక చదవండి....
| Title | పల్లవెంకన్న |
| Writer | జి. వల్లీశ్వర్ |
| Category | చరిత్ర |
| Stock | Available |
| ISBN | 978-81-952308-5-3 |
| Book Id | EBU014 |
| Pages | 144 |
| Release Date | 11-Jul-2021 |