ఒక ఆంగ్ల ప్రభుత్వ ఉన్నతోద్యోగి సతిమణి జూలియా థామస్(రాజమండ్రిలో ఆమె భర్త జేమ్స్ థామస్ ఈస్టిండియా కంపెనీ ఉద్యోగి) లండన్‌లో ఉన్న తన స్నేహితురాలికి ఉత్తరాలు రాసేది. వాటిల్లో ఇక్కడున్న సమాజపు కథాకమీషు ఉండేది. ఇది చరిత్రకారులకు, పరిశోధకులకు, సాహిత్యం, చరిత్రలపై అభిరుచి ఉన్న పాఠకులకు అక్కరకు వచ్చే ముడిసరుకు.
--
Title | ఆమె లేఖలు |
Writer | జూలియా థామస్ |
Category | చరిత్ర |
Stock | Available |
ISBN | 978-81-952308-1-5 |
Book Id | EBU011 |
Pages | 171 |
Release Date | 02-May-2021 |