కరోనా వైరస్‌

Carona Virus

డా. స్వప్‌నైల్ పారిఖ్

Dr. Swapneiul Parikh


M.R.P: రూ.100

Price: రూ.90


- +   

Publisher:  Emesco Books Pvt,Ltd.


Carona Virus
Universal pandemic - the need to know
English:  Swapneiul Parikh, Maherra Desai, Rajesh Parikh
Telugu Translation : Dr. Innaiah Narisetti,Dr. Naveena Narisetti Hemanth
కరోనా వైరస్‌
తెలుగు అనువాదం :  డా. ఇన్నయ్య నరిశెట్టి, డా.నవీన నరిశెట్టి హేమంత్

About This Book


2020 సంవత్సరం ప్రపంచం మొత్తానికే గుర్తుండిపోయే సంవత్సరం. ప్రపంచమంతటా ఎన్ని సంఘటనలు జరిగినా సార్వజనీనంగా ప్రభావితం చేసింది కోవిడ్-19 వైరస్. ఈ వైరస్ బారిన పడని దేశం లేదు. ప్రపంచమంతా ఈ ఆ అనే భేదం లేకుండా సర్వ వర్గాలనూ సంక్షోభంలో పడవేసిన వైరస్ ఇది. ప్రపంచం మొత్తాన్నీ భయోత్పాతంలో ముంచి వేసిందిది.
కరోనా వైరస్ పూర్వాపరాలు, దానికి వివిధ ప్రభుత్వాలు, ప్రజలు స్పందించిన తీరు, అందులో రాజకీయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఇటువంటి వైరస్‌ల బారినుండి బయటపడే మార్గాలూ తెలుసుకోవాలి. ఈ వైరస్ మనకెన్నో గుణపాఠాలు నేర్పింది. ఆ గుణపాఠాలను మనం సరిగ్గా నేర్చుకుంటే భవిష్యత్ ప్రమాదాలను ఎదుర్కోవడంలో అది ఎంతో తోడ్పడుతుంది. మనలో శాస్త్రీయ అవగాహనను కల్గించే రచన.

Books By This Author

Book Details


Titleకరోనా వైరస్‌
Writerడా. స్వప్‌నైల్ పారిఖ్
Categoryసెల్ప్ హెల్ప్
Stock 100
ISBN--
Book IdEBU007
Pages 128
Release Date26-Feb-2021

© 2014 Emescobooks.Allrights reserved
36159
4416