Dr. Nandamuri Lakshmi Parvathi
నటన జీవితం కాదు. జీవితం నటన కాదు. కాని నటించిన పాత్రలన్నింటిలోని ఉదాత్తతనంతా తనలోరంగరించుకొని, తన ఆత్మ సంస్కారంలో అంతర్మిళితమైన ఉదాత్తత వల్లనే ఆ పాత్రలనంత సజీవంగా ఆవిష్కరించారన్న కీర్తినిపొంది, తాను కాలుమోపిన ప్రతిరంగంలో తనకంటూ ఒక విశిష్ట స్థానాన్ని సముపార్జించుకున్న అత్యంత విశిష్ట వ్యక్తిత్వం నందమూరి తారకరామారావుగారిది.
--
Title | ఎన్.టి.ఆర్. - పురాణ పాత్రలు |
Writer | డా. నందమూరి లక్ష్మీ పార్వతి |
Category | భాషాసాహిత్యాలు |
Stock | Available |
ISBN | 978-93-90091-57-7 |
Book Id | EBU001 |
Pages | 320 |
Release Date | 18-Jan-2021 |