Dakkanu Kavula Jiivithachitraalu
కావలి వెంకట రామస్వామిClassics in History Sr. No. 5 (2020)
Andhra Pradesh History Congress
General Editor : Vakulabharanam Ramakrishna
Dakkanu Kavula Jiivithachitraalu
Kavali Venkata Ramaswami
with a preface by : Velcheru Narayana Rao
దక్కను కవుల జీవితచిత్రాలు
వెల్చేరు నారాయణరావు పీఠికతో
- కావలి వెంకట రామస్వామి
అనువాదం : డా. ఎ.వి. పద్మాకర రెడ్డి
ఒక జాతి సాహిత్య స్వరూపం మొత్తాన్ని పాశ్చాత్య భావాలకు అనుకూలంగా మార్చడం, అది కూడా ఏదో గొప్ప పని చేస్తున్న వాడిలాగా కాకుండా మామూలుగా చేయడం రామస్వామి చేసిన పెద్ద మార్పు. ఆ మార్పు ఫలితాన్ని ఇప్పటికీ మనం తెలియకుండానే కొనసాగిస్తున్నాం.
| Title | దక్కను కవుల జీవితచిత్రాలు |
| Writer | కావలి వెంకట రామస్వామి |
| Category | చరిత్ర |
| Stock | Available |
| ISBN | 978-93-90091-37-9 |
| Book Id | EBT014 |
| Pages | 136 |
| Release Date | 14-Aug-2020 |