--
‘శాసన పరిచయం’ శాసనాలంటే ఆసక్తి ఉన్నవారికే కాక చరిత్ర విద్యార్థులకు, ముఖ్యంగా స్నాతకోత్తరస్థాయిలో శాసనాల్ని అధ్యయనం చేస్తున్న విద్యార్థులకు, శాసనాలను గురించి మంచి పరిచయాన్ని కలిగిస్తుంది.
| Title | శాసన పరిచయం |
| Writer | డా. నాగోలు కృష్ణా రెడ్డి |
| Category | చరిత్ర |
| Stock | Available |
| ISBN | 978-93-90091-22-5 |
| Book Id | EBT011 |
| Pages | 112 |
| Release Date | 22-Feb-2020 |