Tyagaraja : Lyric to Liberation
సుధ ఈమని--
ఈ పుస్తకం ప్రధాన లక్ష్యం త్యాగరాజు పారమార్థిక చింతనా, శ్రీరామదర్శనానికై నిరంతరావేదనా, ప్రాపంచికవిషయాలపై జుగుప్సా, వీటన్నిటికీ సంబంధించిన భావోద్వేగం తమ కృతుల్లో ఎలా ప్రకటించారో అనే అంశాలని పరిశీలించడమే. త్యాగయ్య తమ గేయకుసుమాలచే భగవంతుని పూజించి నాదబ్రహ్మానందులై ముక్తి పొందారు.
Title | త్యాగరాజ - కృతుల్లో పదవిన్యాసం మోక్షసన్న్యాసం |
Writer | సుధ ఈమని |
Category | ఆధ్యాత్మికం |
Stock | Available |
ISBN | 978-93-88492-63-8 |
Book Id | EBS036 |
Pages | 144 |
Release Date | 08-Oct-2019 |