--
మా ఇంటి ఇలవేల్పు రాజశేఖర రెడ్డిగారు ఈ పుస్తకం ద్వారా మీ ఇంట్లోనూ ఒక సన్నిహితుడిగా,శ్రేయోభిలాషిగా ఉంటారని నమ్ముతున్నాను. ఏదైనా సందేహం వచ్చినప్పుడు, ఏదైనా కష్టం కలిగినప్పుడు, ఏదైనా బాధ తొలిచేస్తున్నప్పుడు ఒక్కసారి ఈ పుస్తకంలో ఏ భాగాన్నైనా చదవండి. వైయస్ రాజశేఖర రెడ్డిగారు మాకిప్పటికీ ఇస్తున్న ధైర్యం మీకూ అందుతుంది.
- వైయస్ విజయ రాజశేఖర రెడ్డి
Title | నాలో..నాతో... YSR |
Writer | వైయస్ విజయ రాజశేఖర రెడ్డి |
Category | సెల్ప్ హెల్ప్ |
Stock | Available |
ISBN | 978-93-90091-25-6 |
Book Id | - |
Pages | 360 |
Release Date | 09-Jul-2020 |