నాడైరీ (ప్రజాసంకల్పయాత్ర)
My Dairy
వై.యస్. జగన్‌మోహన్ రెడ్డి
Y.S.Jagan Mohan Reddy
ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా సాగిన 3,648 కిలోమీటర్ల ‘ప్రజాసంకల్పయాత్ర’ ఓ అనితరసాధ్యుడి పాదయాత్ర. రుతువులు మారిపోతున్నా....ఎండా వానలు పలకరించిపోతున్నా.... శీతాకాలం వణికించేస్తున్నా అలుపెరుగని పాదయాత్ర ఆవిష్కరించిన దృశ్యాలు ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రాన్ని పట్టి చూపాయి.
| Title | నాడైరీ |
| Writer | వై.యస్. జగన్‌మోహన్ రెడ్డి |
| Category | ఇతరములు |
| Stock | Available |
| ISBN | -- |
| Book Id | EBS030 |
| Pages | 400 |
| Release Date | 15-Aug-2019 |