వైయస్సార్‌తో...
ఉండవల్లి అరుణ కుమార్
YSRtho...
Vundavalli Arunkumar
శ్రీ రాజశేఖర రెడ్డి. అనేక ముఖాలుగా వున్న ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీకి ఒకే ముఖంగా వెళ్లిన మనిషి. ఇది ఓ జాతీయ పార్టీలో ముఖ్యంగా కాంగ్రెస్ వంటి పార్టీలో అసాధారణమైన పరిణామం.
| Title | YSRtho... |
| Writer | ఉండవల్లి అరుణకుమార్ |
| Category | ఇతరములు |
| Stock | Available |
| ISBN | -- |
| Book Id | EBS021 |
| Pages | 160 |
| Release Date | 02-May-2019 |