Kavisamrat Nori Narasimha Sastry Rachanalu-3
నోరి నరసింహ శాస్త్రిసారస్వత వ్యాసములు
Saraswata Vyasamulu
కవిసమ్రాట్ నోరినరసింహశాస్త్రి (6.2.1900 - 03.01.1978) తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే రచనలు చేసినవారు. ఆయన కవి, కథకుడు, నాటకకర్త, నవలాకారుడు, విమర్శకుడు.
భావకవితాయుగంలో కవిత్వ రచన ఆరంభించిన శాస్త్రిగారు తన యౌవన ప్రారంభదశలో విశృంఖలంగా రచనలు చేసి మానసిక పరిణతి కలిగినంతనే వాటినన్నిటిని తగులబెట్టారు. అప్పటి వరకున్న నరసింహశాస్త్రిగారు వేరు, తర్వాతి నరసింహశాస్త్రిగారు వేరు.
Title | కవి సమ్రాట్ నోరి నరసింహ శాస్త్రి రచనలు-3 |
Writer | నోరి నరసింహ శాస్త్రి |
Category | భాషాసాహిత్యాలు |
Stock | Available |
ISBN | 978-93-88492-26-3 |
Book Id | EBS011 |
Pages | 848 |
Release Date | 21-Feb-2019 |