హదారణ్యకోపనిషత్
Bruhadaaranyakopanishath
డా. ఈశ్వర వరాహ నరసింహము
Dr. Iswara Varaha Narasimhamu
సంపాదకులు
డా. ఈశ్వర సూర్యప్రకాశ రావు
శ్రీమతి ఈశ్వర లక్ష్మీ అన్నపూర్ణ
బృహదారణ్యకోపనిషత్తుకు కాణ్వ శాఖతో సంబంధము గలదు. యజ్ఞ రహస్యము, బ్రహ్మ విద్య, ఉపాసనా రహస్యము ప్రధానాంశములుగా, అరణ్యములో నివసించి పఠన పాఠనములు నియమ పూర్వకముగ జేయుటకు యోగ్యమైనది కావున ‘ఆరణ్యక’ మనియు, మహత్తర విషయములు బోధచేయుట వల్లను, తక్కిన ఉపనిషత్తుల కన్న ఆకృతియందు గొప్పదగుట వల్లను, ఇది బృహదారణ్యకోపనిషత్తు అనునామమున ప్రఖ్యాతముగ నున్నది యజుర్వేద సంబంధమైన యీ ఉపనిషత్తులో ఆరు అథ్యాయములున్నవి.
Title | బృహదారణ్యకోపనిషత్ |
Writer | డా. ఈశ్వర వరాహ నరసింహము |
Category | ఆధ్యాత్మికం |
Stock | Available |
ISBN | 978-93-88492-18-8 |
Book Id | EBS005 |
Pages | 184 |
Release Date | 17-Jan-2019 |